Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కనిపించని మౌలిక సదుపాయాలు

జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు కత్తిమీద సాములా మారింది. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా.. ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. రోడ్డు, నీళ్లు, కరెంట్  సౌకర్యాలు లేకపోవడంతో.. లబ్ధిదారులే సొంత ఖర్చులతో సమకూర్చుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని చెబుతున్నారు.

Updated : 21 Nov 2022 13:02 IST

Tags :

మరిన్ని