Liger: తెలుగువారి ప్రేమను చూస్తుంటే ఆనందంగా ఉంది: అనన్య పాండే

హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో నిర్వహించిన ‘లైగర్‌’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి అనన్య పాండే సందడి చేశారు. తెలుగువారి ప్రేమను చూస్తుంటే ఆనందంగా ఉందని అనన్య తెలిపారు.

Published : 21 Jul 2022 14:11 IST

Tags :

మరిన్ని