Lust Stories 2: తమన్నా, మృణాల్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’.. ట్రైలర్‌ చూశారా!

2018లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌ సిరీస్‌.. ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories). దానికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ (Lust Stories2 ) ఈ నెల 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. తాజాగా ఈ సీజన్‌ 2కు సంబంధించిన  ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రెండో సీజన్‌లో తమన్నా (Tamannaah), మృణాల్‌ (Mrunal Thakur), కాజోల్‌ (Kajol) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ట్రైలర్‌ మీరూ చూడండి. 

Updated : 21 Jun 2023 11:55 IST

Tags :

మరిన్ని