Santosh shoban: మా సినిమా తెలుసా? లైవ్‌లోనే సంతోష్‌ శోభన్‌ పరువు తీసేశారుగా..!

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. నవంబరు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మా సినిమా మీకు తెలుసా..?’ అంటూ నటుడు సంతోష్‌ శోభన్‌ ప్రజల్లోకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆ సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా కొందరు తానేవరో తెలియదంటూ చెప్పడంతో శోభన్‌ అవాక్కయ్యారు.

Updated : 01 Nov 2022 19:08 IST

Tags :

మరిన్ని