మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు

తెలుగు నటీనటుల సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, కోశాధికారి శివబాలాజీ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమలో కళాకారుల అవసరాలు, ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహకారంతోపాటు మా అసోసియేషన్‌కు స్థలం కేటాయింపు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Updated : 14 Mar 2024 23:41 IST

Tags :

మరిన్ని