MS Dhoni: నా తొలి టెస్ట్‌ ఆడింది చెన్నైలోనే..!: ధోనీ

చెన్నైతో తన అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni). తన తొలి టెస్ట్‌ ఆడింది కూడా చెన్నైలోనేనని గుర్తుచేసుకున్నారు. ‘మద్రాస్‌ డే 2023’ సందర్భంగా ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ (Chennai Super Kings) ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో.. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ధోనీ వివరించారు. ఆ జట్టు సభ్యులు కూడా పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

Published : 22 Aug 2023 19:48 IST

Tags :

మరిన్ని