BRS - CM KCR: మహారాష్ట్రలో భారాస ప్రభంజనంలా ఎగిసిపడుతోంది: గులాబీ దళపతి కేసీఆర్‌

మహారాష్ట్ర సిట్టింగ్ MLAలు భారాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. అనేకమంది తనతో చర్చలు జరుపుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్రలో భారాసకు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణతో పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయన్నారు. భారాస అడుగుపెట్టగానే.. అక్కడి ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధిని పెంచిందని.. VRA వ్యవస్థపై ఆలోచిస్తోందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ మోడల్ అమలు చేస్తామనేందుకు ఆ రెండు విజయాలే నిదర్శనమని గులాబీ దళపతి పేర్కొన్నారు. 

Updated : 03 May 2023 12:18 IST

Tags :

మరిన్ని