FIFA World Cup 2022: ప్రత్యర్థి జట్టు ఆటగాడి గోల్‌.. జెర్సీ మార్చుకొని మరీ సంబరాలు

ఫిఫా ప్రపంచకప్‌లో అభిమానుల సందడి ఏ విధంగా ఉంటుందో తెలిసిందే. తమ జట్టు గోల్‌ కొడితే చాలు.. వారి సంబరాలకు హద్దే ఉండదు. అయితే.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు గోల్‌ కొడితే.. ఓ అభిమాని సంబరాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలాండ్‌ ఆటగాడు గోల్‌ కొడితే.. సౌదీ అరేబియా అభిమాని ఒకరు తాను ధరించిన జెర్సీ మార్చుకుని మరీ సంబరాలు చేసుకున్నాడు.

Updated : 27 Nov 2022 10:24 IST

Tags :

మరిన్ని