Manchu Manoj: మంచు మనోజ్‌, మౌనిక మెహందీ ఫంక్షన్‌.. వీడియో చూశారా?

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj), దివంగత నేత భూమా నాగిరెడ్డి (Bhuma Mounika Reddy) రెండో కుమార్తె మౌనికా రెడ్డి ఇటీవల వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం శుక్రవారం జరిగింది. అయితే మనోజ్‌, మౌనికా మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి (Manchu Lakshmi) తన యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియోను మీరూ చేసేయండి.

Updated : 05 Mar 2023 15:25 IST

Tags :

మరిన్ని