Manchu Manoj: కర్నూలులో మంచు మనోజ్‌ దంపతుల సందడి..!

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) దంపతులు ఆదివారం ఉదయం కర్నూలులో సందడి చేశారు. వివాహం తర్వాత మొదటిసారి భూమా మౌనికా రెడ్డి(Mounika Reddy) తాత మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డిని కలిసేందుకు వెళ్లారు. వీరితోపాటు తెలంగాణ రాష్ట్రం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం కర్నూలు నుంచి ఆళ్ళగడ్డకు తిరిగి వెళ్లారు.

Published : 05 Mar 2023 12:48 IST

మరిన్ని