Telangana News: ఏం చేస్తావ్‌..? నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని..

మేడ్చల్‌: మేడ్చల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై పలువురు రాజకీయ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నువ్వు ఎం చేస్తావ్‌.. నేను సీఎం నియోజకవర్గంలో ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులను బెదిరించేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఈ తతంగం అంతా వీడియో తీస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌ని సైతం వారు లాక్కున్నారు. చివరికి అతను ఎంపీపీ కాదని.. మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి అని తేలింది. ఆయనతో పాటు మేడ్చల్ కౌన్సిలర్ చాపరాజు, రామాయపల్లి ఎంపీటీసీ మరిది శ్రీనివాస్ గౌడ్‌గా పోలీసులు తేల్చారు.

Published : 24 Dec 2022 10:25 IST

Tags :

మరిన్ని