Veera Simha Reddy: మాస్‌ మొగుడొచ్చాడే లిరికల్‌ సాంగ్‌ చూశారా?

బాలకృష్ణ కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘మాస్‌ మొగుడు’అంటూ సాగే లిరికల్‌ వీడియోను చిత్ర బృంద విడుదల చేసింది. తమన్‌ స్వరాలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు.

Published : 09 Jan 2023 19:41 IST

Tags :

మరిన్ని