Virat Kohli: వన్డేల్లో 49వ సెంచరీ.. సచిన్‌ రికార్డును సమం చేసిన విరాట్

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (101*) (Virat Kohli) సెంచరీతో అలరించాడు. పుట్టినరోజున విరాట్ సెంచరీ సాధించాడు. దీంతో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును విరాట్ సమం చేశాడు. సెంచరీ క్షణాలను మీరూ చూడండి. 

Published : 05 Nov 2023 18:23 IST

Tags :

మరిన్ని