Mayapetika Trailer: ఇది ఫోన్‌ కాదు ‘మాయా పేటిక’.. ఆసక్తిగా ట్రైలర్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సిమ్రత్‌ కౌర్‌ (Simrat Kaur), సునీల్‌ (Sunil), శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక (Maya Petika). రమేశ్‌ రాపార్తి దర్శకుడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలైంది. సెల్‌ఫోన్‌ ఇతివృత్తంగా సాగే సినిమా ఇది.

Published : 15 Jun 2023 20:20 IST

Tags :

మరిన్ని