Chiranjeevi: సురేఖగా సుమ కాసేపు.. చిరంజీవి కామెడీ పంచ్‌లు మామూలుగా లేవుగా!

‘డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌.. ’ అంటూ ‘సుమ అడ్డా..’లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. ఈటీవీ వేదికగా ఇటీవలే ప్రారంభమైన సరికొత్త షో ‘సుమ అడ్డా’. తాజాగా ఈ కార్యక్రమానికి ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ విచ్చేసింది. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 08 Jan 2023 19:44 IST

Tags :

మరిన్ని