Chiranjeevi: అందరి ఎనర్జీ అలా లాగేస్తా!.. చిరంజీవి సూపర్ ఫన్ ముచ్చట్లు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్’ (Bholaa Shankar). మెహర్ రమేశ్ దర్శకుడు. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్ చిరు సోదరిగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఫన్ఫుల్ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. చిరు తన కామెడీతో అదరగొట్టారు. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Published : 08 Aug 2023 21:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM