Bhola shankar: ‘బోళా శంకర్‌’ నుంచి ‘మిల్కీ బ్యూటీ’.. పాట ప్రోమో చూశారా?

స్టార్‌ హీరో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రానున్న సినిమా ‘భోళా శంకర్‌’ (Bhola shankar). తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 20 Jul 2023 16:30 IST

Tags :

మరిన్ని