Miss Shetty Mr Polishetty: ఆకట్టుకునేలా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ట్రైలర్‌

హైదరాబాద్‌: అనుష్క శెట్టి (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి. మహేశ్‌బాబు దర్శకుడు. సెప్టెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. అనుష్క నటన, నవీన్‌ కామెడీ టైమింగ్‌, వీరిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Published : 21 Aug 2023 18:33 IST

Tags :

మరిన్ని