Rachamallu: నాకన్నీ అప్పులే ఉండేవి.. రియల్ ఎస్టేట్‌లోనే సంపాదించా!: ఎమ్మెల్యే రాచమల్లు

తాను ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించలేదని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Sivaprasad Reddy) స్పష్టం చేశారు. తెదేపా నేతలు తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019కి ముందు తనకు అప్పులు ఉండేవన్నారు. 2019 తర్వాత ఆ అప్పులు తీరిపోవడానికి కారణం జగన్ ప్రభుత్వం కాదన్న ఎమ్మెల్యే రాచమల్లు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించానన్నారు. 

Published : 06 May 2023 17:48 IST

Tags :

మరిన్ని