Gopichand: ‘రామబాణం’ నుంచి ‘మోనాలీసా.. మోనాలీసా’ ఫుల్‌ వీడియో సాంగ్‌

గోపీచంద్‌ (Gopi Chand) కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ప్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’ (Rama Banam). డింపుల్‌ హయాతి (Dimple Hayathi) కథానాయిక. శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మోనాలీసా.. మోనాలీసా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 01 Jun 2023 13:48 IST

Tags :

మరిన్ని