Naa Ready: లియో సర్‌ప్రైజ్‌.. ‘నా రెడీ’ ఫుల్ వీడియో రిలీజ్

చెన్నై: విజయ్‌ (Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన చిత్రం ‘లియో’ (Leo). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా రెడీ’ ఫుల్ వీడియో పాటను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 19 Nov 2023 12:14 IST

Tags :

మరిన్ని