Rules Ranjann: ‘నాలో నేనే లేను’.. ‘రూల్స్ రంజన్‌’ నుంచి బ్యూటిఫుల్ లిరికల్‌

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Sshetty) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రూల్స్ రంజన్‌’ (Rules Ranjann). రతినం కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నాలో నేనే లేను’.. అనే సాంగ్‌ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ బ్యూటిఫుల్ సాంగ్‌ను మీరూ చూసేయండి.  

Updated : 15 May 2023 13:12 IST

Tags :

మరిన్ని