Rangabali: భావోద్వేగాల ‘రంగబలి’.. ఎమోషనల్‌ టీజర్‌ చూశారా!

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. ఈ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎమోషనల్‌ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూడండి.  

Published : 06 Jul 2023 16:29 IST

Tags :

మరిన్ని