Rangabali: నాగశౌర్య యాక్షన్‌.. ఆకట్టుకునేలా ‘రంగబలి’ ట్రైలర్‌

‘బయటి ఊళ్లో బానిసలా బతికినా ఫర్వాలేదు. కానీ, సొంతూరిలో సింహంలా ఉండాలి’ అంటున్నాడు నాగశౌర్య. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. ఈ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రంగబలి’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మన ఊళ్లో మనల్నెవడ్రా ఆపేది అంటూ నాగశౌర్య చూపించిన యాక్షన్‌తో ఆకట్టుకునేలా ఉంది. 

Updated : 27 Jun 2023 17:23 IST

Tags :

మరిన్ని