Jailer: ‘జైలర్‌’లో పవర్‌ఫుల్‌ నరసింహ.. థీమ్‌ సాంగ్‌ ఇదిగో..!

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా నటించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో శివ రాజ్‌కుమార్‌ పోషించిన నరసింహ పాత్రకు విశేష ప్రేక్షకాదరణ లభించింది. ఈ నేపథ్యంలో జైలర్‌లోని నరసింహ క్యారెక్టర్‌కు సంబంధించిన థీమ్‌ సాంగ్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.

Updated : 08 Sep 2023 12:46 IST

Tags :

మరిన్ని