Netflix: నెట్‌ఫ్లిక్స్ సీఈవో టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లీక్స్ టాలీవుడ్ లో పాగా వేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ CEO టెడ్ సరండోస్ తొలిసారిగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలు, దర్శకులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ ఇక్కడి విశేషాలను తెలుసుకుంటున్నారు. నిన్న చిరంజీవి, రామ్ చరణ్ సహా మెగా హీరోలతో సమావేశమైన టెడ్ .... ఇవాళ కొరటాల శివ, కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ NTRని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అలాగే ఇటీవల ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న అల్లు అర్జున్ సహా దర్శకుడు సుకుమార్ ను కలిసే అవకాశం ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ సీఈవో తెలిపారు.

Updated : 08 Dec 2023 23:50 IST

Tags :

మరిన్ని