ott movies this week: ఈ వారం ఓటీటీలో 19 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
ott movies this week: ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరికొన్ని వీకెండ్లో సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేయండి