New Zealand: తప్పతాగి రోడ్డు ప్రమాదం.. అనంతరం మంత్రి పదవికి రాజీనామా

న్యూజిలాండ్‌లో న్యాయశాఖ మంత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారనే విషయం గుప్పుమనడంతో తన పదవికి రాజీనామా చేశారు. భర్త నుంచి విడిపోయాక ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని విధులు నిర్వహించే పరిస్థితులో లేరని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్ తెలిపారు  

Updated : 24 Jul 2023 16:57 IST

Tags :

మరిన్ని