Nikhil: అప్పటి నుంచి భయం, బాధ్యత పెరిగాయి: నిఖిల్‌

‘18 పేజెస్‌’ క్రేజీ లవ్‌స్టోరీ అని.. ఎవరూ ఊహించని విధంగా దీనిని చిత్రీకరించామని నటుడు నిఖిల్‌ తెలిపారు. ఆయన హీరోగా నటించిన చిత్రమిది. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. డిసెంబరు 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిఖిల్‌ మాట్లాడారు. ‘కార్తికేయ - 2’ విడుదలైనప్పటి నుంచీ భయంతో, బాధ్యతగా ఉన్నానని చెప్పారు. ‘18 పేజెస్‌’ చూసి ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారన్నారు. 

Published : 11 Dec 2022 21:10 IST

Tags :

మరిన్ని