MI vs SRH మ్యాచ్‌లో నితీశ్‌ రెడ్డి స్టన్నింగ్‌ క్యాచ్‌.. చూశారా?

ముంబయి (MI)తో మ్యాచ్‌లో హైదరాబాద్‌ (SRH) ఆటగాడు నితీశ్‌ రెడ్డి (Nitish Reddy) అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. మయాంక్ దగార్‌ వేసిన 14.1 బంతికి రోహిత్ శర్మ (56) ఓ మోస్తరు షాట్‌ ఆడాడు. ఇంతలో థర్డ్‌ మ్యాన్‌లో ఉన్న నితీశ్‌ రెడ్డి.. అసాధారణ రీతిలో డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ తీసుకున్నారు. దీంతో బ్లూ ఆర్మీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. కాగా, కీలకమైన ఈ మ్యాచ్‌లో ముంబయి సునాయాసంగా విజయం సాధించింది.

Published : 21 May 2023 20:45 IST

Tags :

మరిన్ని