Amigos: కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌

కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) హీరోగా రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నటుడు ఎన్టీఆర్‌ (NTR) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 06 Feb 2023 14:37 IST

Tags :

మరిన్ని