Oil Prices: లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 లాభం.. డీజిల్‌పై రూ.6.5 నష్టం!

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా తగ్గిన వేళ.. లీటర్ పెట్రోలుపై చమురు కంపెనీలు 10 రూపాయల వరకూ లాభాలు ఆర్జిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు మాత్రం ఊరట కల్పించడం లేదు. గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకొంటున్నట్లు చెబుతున్నాయి. ఇదేసమయంలో.. లీటర్ డీజిల్ పై ప్రస్తుతం ఆరున్నర రూపాయల మేర నష్టం వస్తున్నట్లు ఓ సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది.

Published : 07 Jan 2023 12:47 IST

మరిన్ని