Adani Group: హిండెన్ బర్గ్ వ్యవహారంలో అదానీ గ్రూపునకు ఊరట

హిండెన్ బర్గ్ వ్యవహారంలో అదానీ గ్రూపునకు ఊరట లభించింది. ధరల తారుమారు అభియోగాలకు సంబంధించి నియంత్రణా వైఫల్యం ఉంటే నిర్ధారించడం కష్టమని.. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. సంబంధిత పార్టీ లావాదేవీలపై తమ అధ్యయనంలో అలాంటి అంశాలే తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.

Published : 19 May 2023 15:59 IST
Tags :

మరిన్ని