Oscars 2023: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌.. చరిత్ర సృష్టించిన క్షణాలివే..!

భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన పర్వం.. ఇండియన్‌ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ‘ఆస్కార్‌’ అవార్డు (oscars awards 2023)ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సాకారం చేసింది. అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ ‘నాటు నాటు...’ (Naatu Naatu Song) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆ మధుర క్షణాలివే..

Updated : 13 Mar 2023 09:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు