Mangalavaaram: అందరి కళ్లలో భయం.. ఆసక్తిగా ‘మంగళవారం’ టీజర్‌

అజయ్‌ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్‌ రాజ్‌పుత్‌ (paayal rajput) కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’ (Mangalavaram). దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. అందరూ తల పైకెత్తి కన్నార్పకుండా చూస్తున్న దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఊరి ప్రజలు ఎందుకు పైకి చూస్తున్నారు? కారణం ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీన్నొక క్రైమ్ అండ్ ఎరోటిక్ థ్రిల్లర్‌గా అజయ్‌ భూపతి రూపొందిస్తున్నారట. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీత దర్శకుడు.

Published : 04 Jul 2023 14:35 IST

Tags :

మరిన్ని