Rangabali: ‘పద పద ప్రేమ’.. ‘రంగబలి’ నుంచి రొమాంటిక్‌ వీడియో సాంగ్

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. ఈ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘పద పద ప్రేమ’.. అనే రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి. 

Updated : 06 Jul 2023 16:30 IST

Tags :

మరిన్ని