Viral Video: నవ్వుల పాలైన పాక్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీ.. ఎందుకంటే?

ఇంగ్లండ్ ప్రసిద్ధ టోర్నీ ‘టీ20 బ్లాస్ట్‌’లో ఓ ఫన్నీ సన్నివేశం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్‌లో బుధవారం వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో..  డెర్బీషైర్‌ తరఫున ఆడుతున్న పాక్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీ విచిత్రంగా ఔట్‌ అయ్యాడు. ప్రత్యర్థి వికెట్ కీపర్ అలెక్స్ డేవిస్ తొలుత హైదర్‌ అలీని స్టంప్‌ ఔట్ చేయడంలో విఫలమయ్యాడు. అయితే, కీపర్‌ చేతిలోనే బంతి ఉన్నప్పటికీ.. హైదర్‌ సింగిల్‌కు యత్నించాడు. ఆ వెంటనే అలెక్స్‌ బెయిల్స్‌ పడేయడంతో.. హైదర్‌ ఔటయ్యాడు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో హైదర్‌ ట్రోలింగ్‌కు గురయ్యాడు. కాగా, మ్యాచ్‌లో డెర్మీషైర్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Published : 08 Jun 2023 16:08 IST

Tags :

మరిన్ని