Fun interview: ‘ముఖచిత్రం’, ‘పంచతంత్రం’ యువ నటీనటుల ముచ్చట్లు..

యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ అతిథి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, నరేష్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మరో చిత్రం ‘పంచతంత్రం’. డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్ర బృందాలు కలిసి సరికొత్త ప్రయత్నం చేశాయి. చిత్ర ప్రచారంలో భాగంగా ఇందులోని యువ నటీనటుల ఒక్కచోటుకు చేరి ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.. 

Updated : 07 Dec 2022 20:13 IST

మరిన్ని