Panchathantram: బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన ‘పంచతంత్రం’ ట్రైలర్‌ చూశారా?

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated : 26 Nov 2022 19:19 IST

Tags :

మరిన్ని