పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించండిలా..!

పిల్లలకు మంచి అలవాట్లు నేర్పితే వాళ్లు ఉత్తమ పౌరులుగా మారతారు. మొక్కై వంగనిది మానై వంగదు కనుక చిన్నతనంలోనే వారు వేసే అడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ప్రోత్సహించడం కోసం తాయిలాలు ఇవ్వజూపడం మంచిది కాదు. అభినందన ద్వారా ఉత్సాహపరచడం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలి. అతిగారాబం చేయకుండా తగినంత సమయం కేటాయిస్తూనే వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించడం ఎలాగో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి...

Updated : 05 Oct 2023 20:10 IST
Tags :

మరిన్ని