గర్భాశయం తొలగింపే మార్గమా?
ఈ రోజుల్లో చాలామంది ప్రతి చిన్న గైనిక్ సమస్యకు గర్భాశయాన్ని తొలగించుకోవడమే పరిష్కార మార్గంగా భావిస్తున్నారు. కానీ, అవసరం లేకుండా గర్భాశయాన్ని తొలగించడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆధునిక చికిత్సలో భాగంగా గర్భాశయాన్ని తొలగించకుండానే గైనిక్ సమస్యలను నయం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స(హిస్టరెక్టమీ) బదులుగా మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి...
Published : 31 Oct 2023 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా