Viral Video: ఏది గుడ్ టచ్..? ఏది బ్యాడ్ టచ్..?
ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో శరీరానికి సంబంధించి వ్యక్తిగతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడమెలాగో నేర్పించాలి. సరిగ్గా ఇదే పనిచేశారు ఓ పంతులమ్మ. ఆప్యాయ, దురుద్దేశ స్పర్శల గురించి చిన్నారులకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిన ఆ టీచర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Updated : 05 Sep 2023 20:07 IST
Tags :
మరిన్ని
-
Viral Video: ఏది గుడ్ టచ్..? ఏది బ్యాడ్ టచ్..?
-
మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు..
-
క్యారట్ పీనట్ సలాడ్
-
ఏడాదిన్నర వయసులో వంద చిత్రాలు.. కరీంనగర్ చిన్నారి సూపర్ టాలెంట్
-
తల్లిపాలను ఉచితంగా అందిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు
-
పిల్లలు మొబైల్ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి?
-
మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
పిల్లలు - వర్షాకాలం జాగ్రత్తలు
-
వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
-
అల్లంతో ఆరోగ్యం..
-
ప్రెగ్నెన్సీ మిస్ అవుతుందేమోనని భయంగా ఉంది..
-
మిల్లెట్స్ వెజిటబుల్ ఉప్మా
-
రోగనిరోధక శక్తిని పెంచే టొమాటో..!
-
కడుపులో ఉన్న పిండం వయసుని ఎలా లెక్కించాలి?
-
లెమన్ గ్రాస్ కోకొనట్ రైస్
-
ఇంటి దగ్గర మారాం చేస్తోన్న మా అమ్మాయిని మార్చేదెలా?
-
Blackheads: శరీరంలో కొవ్వుకి, ముఖంపై బ్లాక్‌హెడ్స్‌కి సంబంధం ఉందా?
-
Karthika Masam Special: ఉసిరి గోధుమ రవ్వ పులిహోర
-
పిరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి?
-
మీ జుట్టు బలంగా, వేగంగా పెరగాలంటే?
-
కొత్తిమీర - ఆలూ రోస్ట్
-
Diabetic Patients: ఉలవల పచ్చడి - మధుమేహ రోగులకు మేలు చేసే ఆహారం
-
గర్భిణులకు ఆస్తమా ఉంటే?
-
Women: స్త్రీలు - గుండె ఆరోగ్యం
-
Health News: ఆకలి పెరిగి, బరువు పెరగాలంటే ఇలా చేయండి..!
-
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశాలున్నాయా?


తాజా వార్తలు (Latest News)
-
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు.. రెండో స్థానంలో వివేక్
-
Womens Cricket: ఆసియా గేమ్స్.. ఒక్క అడుగులో పతకం.. సెమీస్‌కు చేరిన భారత అమ్మాయిలు
-
Team India: అసలైన సంబరాలు అప్పుడేనన్న రోహిత్.. ఫీల్డింగ్‌పై అశ్విన్ దృష్టిపెట్టాలన్న మిశ్రా!
-
Ukraine: ఇక మేము ఆయుధాలివ్వం.. ఉక్రెయిన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలాండ్..!
-
Amaravati: అసెంబ్లీ సమావేశాలకు జగన్.. దీక్షా శిబిరం వద్ద రాజధాని రైతుల నిరసన
-
Canada: ఉద్రిక్తతల వేళ.. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య