BRO Trailer: పవర్‌ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా ‘బ్రో’ ట్రైలర్‌

హైదరాబాద్‌: కోలీవుడ్‌ సూపర్‌హిట్‌ చిత్రం ‘వినోదాయ సిథం’కు రీమేక్‌గా తెలుగులో రూపుదిద్దుకున్న సినిమా ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, కేతికా శర్మ కథానాయికలు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘బ్రో’ (BRO Trailer) ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పవన్‌కల్యాణ్‌ నటన.. ఆయన పంచ్‌ డైలాగ్‌లు.. మార్క్‌ పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ రియాక్షన్స్‌, బ్రహ్మానందం కామెడీ.. ఇలా ట్రైలర్‌ ఆద్యంతం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.

Updated : 22 Jul 2023 18:11 IST

Tags :

మరిన్ని