Ponniyin Selvan: రాజమౌళి, మణిరత్నం లాంటి దర్శకులు అందుకే గొప్పవాళ్లు!

అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతోంది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.  

Published : 21 Sep 2022 11:47 IST

Tags :

మరిన్ని