Billa: ‘బిల్లా’ రీ రిలీజ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదుగా..!

ప్రభాస్‌ హీరోగా 2009లో వచ్చిన స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బిల్లా’. అనుష్క, నమిత, హన్సిక కథానాయికలు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాను శుక్రవారం రీ రిలీజ్‌ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో రెబల్‌ ఫ్యాన్స్‌ సందడి చేశారు. చిత్ర దర్శకుడు మెహర్‌ రమేశ్‌, ప్రభాస్‌ సోదరి ప్రసీదా సైతం హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌ వద్ద సందడి చేశారు.

Published : 23 Oct 2022 16:59 IST

Tags :

మరిన్ని