Shardul Thakur: ‘బంతి ఎలా విసిరినా క్యాచ్‌ చేస్తా’.. శార్దూల్‌ ఠాకుర్‌ ఫన్నీ వీడియో

క్రికెట్‌ ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు చాలా ముఖ్యం. అందుకేనేమో.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) ఆటగాడు శార్దూల్‌ ఠాకుర్‌ (Shardul Thakur).. బంతి ఎలా వేసినా క్యాచ్‌ చేస్తానంటున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా పలు విధాలుగా విసిరిన బంతులను తనదైన స్టైల్లో క్యాచ్‌లు పడుతున్న సరదా వీడియో విడుదల చేశారు. చివరగా కోల్‌కతా ప్రాంఛైజీ ఓనర్ షారుఖ్‌ స్టైల్లో బంతిని క్యాచ్‌ చేసి అలరించాడు. ఆ ఫన్నీ వీడియో మీరూ చూడండి. 

Published : 08 May 2023 16:42 IST

Tags :

మరిన్ని