Baby - Allu Arvind: అల్లు అరవింద్‌ ఇంట.. ‘బేబీ’ టీమ్‌కు గ్రాండ్‌ పార్టీ

ఆనంద్‌ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్ (Viraj Aswin) ప్రధాన పాత్రల్లో నటించిన ముక్కోణపు ప్రేమకథా చిత్రం ‘బేబీ’ (Baby). సాయిరాజేశ్‌ దర్శకుడు. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Arvind) గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. గత శనివారం రాత్రి అల్లు అరవింద్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో పలువురు సినీ తారలు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది.

Published : 02 Aug 2023 18:37 IST

Tags :

మరిన్ని