Project K: ప్రాజెక్ట్‌-కె నుంచి మేకింగ్‌ వీడియో.. ఒక టైరు కోసం ఓవర్‌ చేస్తున్నారు!

ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘ప్రాజెక్ట్‌-కె’(Project K). దీపిక పదుకొణె కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక టైరు తయారు చేయడానికి ‘ప్రాజెక్ట్‌-కె’ టీమ్‌ పడిన కష్టాన్ని ఇందులో చూపించారు. ఇంతకీ ఆ టైరు కథేంటి? సినిమాలో దాని ప్రాముఖ్యత ఏంటి? తెలియాలంటే ఇంకా చాలా రోజులు వేచి చూడాల్సిందే!

Published : 31 Dec 2022 15:18 IST

Tags :

మరిన్ని