PV Sindhu: ఆ గేమ్స్‌లో పతకం సాధించడమే సింధు లక్ష్యం: పీవీ సింధు తండ్రి రమణ

కామన్వెల్త్‌ గేమ్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ప్రారంభం నుంచి ఆత్మవిశ్వాసంతో నిలకడగా ఆడి సింధు గెలిచిందని ఆమె తండ్రి రమణ అన్నారు. కాలికి గాయం ఉన్నప్పటికీ.. సింధు పట్టుదలతో ఆడి పతకం సాధించిందని తల్లి విజయ పేర్కొన్నారు.

Published : 08 Aug 2022 17:51 IST

Tags :

మరిన్ని