Vishwak Sen: రోజూ నచ్చడానికి అమ్మాయిలేమైనా బిర్యానీయా?: విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ కథానాయకుడిగా విద్యాసాగర్ చింతా తెరకెక్కించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధామిచ్చారు.
Published : 02 May 2022 20:26 IST
Tags :